నందిగామ తెలుగుదేశం పార్టీ - బిజెపి కూటమికి బిగ్ షాక్

Apr 25, 2024 - 04:39
 0  5
నందిగామ తెలుగుదేశం పార్టీ - బిజెపి కూటమికి బిగ్ షాక్

మనభారత్ న్యూస్,  NTR జిల్లా / నందిగామ టౌన్ (25-04-2024) :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన... ప్రముఖ దివంగత సినీ గేయ రచయిత జాలాది కుమార్తె నిర్మలా జాలది దంపతులు.

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ...

మా తండ్రి జాలాది గారికి... తెలుగుదేశం పార్టీ గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు....‌ బిజెపి కోసం ఎంతో కాలం పని చేశాను.... తెలుగుదేశం -బిజెపి కూటమి అనైతిక పొత్తు... ఆ విధానాలను నచ్చకే కూటమిని వీడుతున్నా : నిర్మలా జాలాది.

ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో... పుణ్యభూమి నాదేశం పాటకు.. రచయిత జాలాది ...

నందిగామ దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ గారిపై దేవుడు పిలిచాడా... రాముడు పిలిచాడా.... అరే పాట రచయిత కూడా.... జాలాది యే.... 

మా తండ్రి జాలాది గారు... తెలుగుదేశం పార్టీకి... పాటల రూపంలో కానీ... మరే రూపంలో నైనా ఎంతో సేవ చేశారు.... అది పెత్తందారుల పార్టీ కాబట్టే... మా తండ్రికి - మా కుటుంబానికి సరైన గౌరవం దక్కలేదు ...

నందిగామ రూపురేఖలు మార్చేందుకు.... 5 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేసి చూపించిన.... ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గార్ల... కృషికి.... పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న పాలనకు... ఆకర్షితులమై.... వైసీపీలో చేరుతున్నాం .

తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమికి... ఓటమి తప్పదు.... ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారు.... జనమే జగన్... జగనే జనం....

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్