విలేకరి పై దాడి

Jul 1, 2024 - 15:33
Jul 1, 2024 - 15:34
 0
విలేకరి పై దాడి

మనభారత్ న్యూస్, 01 జులై 2024, ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, గిద్దలూరు  :- ప్రకాశం జిల్లా, గిద్దలూరు కు చెందిన స్వతంత్ర న్యూస్ విలేకరి సత్యం పై ముండ్లపాడు గ్రామానికి చెందిన ఆరవీటి శ్రీను కుమారుడు మరియు అతని అనుచరులు దాడి. 


ఈ దాడి లో విలేకరి సత్యం తలకు, చేతికి తీవ్ర గాయాలు సంఘటన స్థలానికి చేరుకుని  హుటాహుటిన గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల కు తరలించిన మీడియా మిత్రులు. 


ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఐ న్యూస్ విలేకరి మున్నా మొబైల్ తీసుకుని అతని పై కూడా దాడి.

ఆరవీటి శ్రీను కుమారుడు మహేష్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన గిద్దలూరు విలేకరులు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News