ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Apr 26, 2024 - 14:26
Apr 26, 2024 - 14:28
 0
ఆంధ్రప్రదేశ్‌లో మీ సామాజికవర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

మనభారత్ న్యూస్, 26 ఏప్రిల్ 2024,  ఆంధ్రప్రదేశ్ :-  ఏపీలో ఎన్నికలు సమీపించాయి. మరో 18 రోజుల్లో అంటే మే 13వ తారీఖున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే, సామాజికవర్గాల వారీగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న వివరాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కాపులు, బలిజలు 52,07,091
ఎస్సీ మాల 35,46,748
రెడ్డి 26,69,029
మాదిగ 25,85,725
యాదవ 25,54,037
ముస్లిం 23,84,492
కమ్మ 19,87,911


ఉత్తరాంధ్ర కాపులు 1518044
వైశ్యులు 13,41,478
బోయ వాల్మీకి 9,69,868
మత్స్యకారులు 15,74,865
కొప్పుల వెలమ 9,65,814
పద్మశాలీలు 9,24,351
గౌడ్లు 19,78,826
రజకులు 8,41,457


బ్రాహ్మణులు 7,41,655
వడ్డెర్లు 5,54,657
నాయీబ్రాహ్మణులు 4,15,520,
క్షత్రియులు 4,12,579
కాళింగులు 3,57,070
క్రిస్టియన్లు 3,15,320
యానాదులు 3,09,193


కురుబ 5,34,232
కంసాలి 2,75,691
గవర్లు 2,62,436
కుమ్మరి 2,52,127
ఉప్పర్లు 2,36,506

దూదేకులు (బీసీ-డి) 2,25,011
ఎరుకుల 2,14,604
పొలినాటి వెలమలు 2,02,840
ముత్తరాసి (ముదిరాజ్) 1,83,718
సుగాలి 1,73,506
బగత 1,25,631

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News