హైదరాబాద్లో రోజు రోజుకీ పెరుగుతున్న పబ్ కల్చర్
మనభారత్ న్యూస్ ప్రతినిధి, 7అక్టోబరు 2024, హైదరాబాద్, తెలంగాణ : హైదరాబాద్లో రోజు రోజుకీ పబ్ కల్చర్ పెరిగిపోతుంది. మందు బాబులను ఆకర్షించడానికి నిర్వాహకులు ముంబై తరహా డాన్స్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తమ పబ్ లోకి వచ్చే కస్టమర్లను అమ్మాయిలతో ఆకర్షించి పబ్ లో ఎక్కువ బిల్ వసూలుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా పబ్ లో అమ్మాయిల్ని హైర్ చేసి దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్ క్లోజ్ అయ్యాక అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు సమాచారం.
What's Your Reaction?