శశి గ్రూప్ విద్యాసంస్థల్లో భారీ ఉద్యోగాలు

బోధన మరియు బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

May 5, 2023 - 16:42
 0  128
శశి గ్రూప్ విద్యాసంస్థల్లో భారీ ఉద్యోగాలు

శశి గ్రూప్ విద్యాసంస్థల్లో బోధన మరియు బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ లకు హాజరుకాగలరు.

వీరి బ్రాంచ్ లు వెలివెన్ను, తిరుపతి, రాజమండ్రి (రాజమహేంద్రవరం), బెంగళూరు బ్రాంచ్ లలో ఈ నియామకాలు చేపట్టనున్నారు.

సంప్రించాల్సిన ఫోన్ నెంబర్లు :- 

08819350123 / 9640430007

శశి విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ మరియు బోధినేతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల

1.Senior Lecturer: Salary Rs.1 Lakh to 3 Lakhs

2.Junior Lecturer: Salary Rs.36,000 to 1 Lakh

3.School IIT Foundation Teachers: Salary Rs.40000 to 1 Lakh

4.CBSE/ State High School Teachers: Salary Rs.24,000 to Rs 50000

5.Primary School Teachers: Salary Rs.15000 to Rs.25000

6.Degree Lecturers: Salary Rs.25000 to Rs.50000

7.Accountant: Salary Rs.12000 to Rs.25000

8.Music Teacher : Salary Rs.12000 to Rs.20000

9.Craft Teacher: Salary Rs.12000 to Rs.20000

10.Drawing Teacher: Salary Rs.12000 to Rs.20000

11. Wellness Teacher/Counsellor: Salary Rs.12000 to Rs.20000

12.Special Educator: Salary Rs.12000 to Rs.20000

13.Librarian: Salary Rs.12000 to Rs.20000

14.PET: Salary Rs.12000 to Rs.20000

15.Electrician & Plumber: Salary Rs.12000 to Rs.20000

16.Lab Assistant: Salary Rs.12000 to Rs.20000

17.Computer Operators: Salary Rs.12000 to Rs.20000

18.Record Managers: Salary Rs.12000 to Rs.20000

19.Book Store Keeper : Salary Rs.12000 to Rs.20000

20.Compounder / Nurse: Salary Rs.12000 to Rs.20000

21.Wardens:Salary Rs.11000 to Rs.15000

22.Fine/Office Assistant: Salary Rs.8000 to Rs.15000

https://sasi.edu.in/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్