నీతా అంబానీ నెక్లెస్ ధర.. అక్షరాలా రూ.500 కోట్లు
మనభారత్ న్యూస్, 13 జూలై 2024 :- కుమారుడు అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ ధరించిన డైమండ్ నెక్లెస్ హాట్ టాపిక్ గా మారింది.
పచ్చలు, వజ్రాలు పొదిగిన దాని విలువ అక్షరాలా రూ.500 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెక్లెస్లలో ఒకటి.
ఇక నీతా వేసుకున్న బాజు బ్యాండ్ విలువ కూడా రూ.200 కోట్ల పైమాటే.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని ధరించేవారు.
రూబీలు, వజ్రాలు, స్పినెల్స్ లో పచ్చికకామ్ పద్ధతిలో దీన్ని రూపొందించారు.
What's Your Reaction?