గ్యాంగ్ రేప్ చేస్తే మరణశిక్ష?

Jul 1, 2024 - 15:16
Nov 2, 2024 - 12:30
 0
గ్యాంగ్ రేప్ చేస్తే మరణశిక్ష?

మనభారత్ న్యూస్, 01 జులై 2024  :-   కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు నేటి నుంచి అమలు కానున్నాయి.

 ఈ కొత్త చట్టాల ప్రకారం కొన్ని కేసుల్లో శిక్షలు కఠినం అవుతాయి. 

చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది.

 ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి.

 తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News