దేశంలో బెస్ట్ IITకోర్సులు, టాప్ IIT కాలేజీలు ఇవే

దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్సులకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఈ క్యాంపస్‌లలో చదివేందుకు యువత ఉర్రూతలూగుతుంటారు

May 22, 2024 - 09:05
May 22, 2024 - 09:23
 0
దేశంలో బెస్ట్ IITకోర్సులు, టాప్ IIT కాలేజీలు ఇవే

JEE అడ్వాన్స్డ్లో మంచి కట్-ఆఫ్ స్కోర్తో క్లియర్ చేసిన విద్యార్ధులు JoSAA కౌన్సెలింగ్లో కింద పేర్కొన్న కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు

 

కంప్యూటర్ సైన్స్ అండ్ఇంజనీరింగ్

 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

సివిల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్డేటా సైన్స్

ఎలక్ట్రానిక్స్ అండ్కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్

ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్

మ్యాథ్స్అండ్కంప్యూటింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

 కెమికల్ ఇంజనీరింగ్

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్డేటా ఇంజనీరింగ్

 

అధిక జీతం అందుకోవాలంటే కింది బెస్ట్ఇంజనీరింగ్ కోర్సులు ఎంచుకోవాలి.

అవేంటంటే.

 

రోబోటిక్స్ ఇంజనీరింగ్

 ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్

 నానోటెక్నాలజీ

 డేటా సైన్స్ అండ్మెషిన్ లెర్నింగ్

 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్

 బయోమెడికల్ ఇంజనీరింగ్

 ఏరోస్పేస్ ఇంజనీరింగ్

 నావల్ అండ్ఓషన్ ఇంజనీరింగ్

 కంప్యూటర్ సైన్స్ అండ్ఇంజనీరింగ్

 12 తరగతి తర్వాత తీసుకోదగిన బెస్ట్ఐఐటీ కోర్సులు ఇవే..

 

ఇంజినీరింగ్పై ఆసక్తి ఉన్న వారు, 12 తరగతి (ఇంటర్‌)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో ఉత్తీర్ణులైన విద్యార్థులు IITలలో కింది కోర్సులను ఎంచుకోవచ్చు

  

ఏరోస్పేస్ ఇంజనీరింగ్

 ఎలక్ట్రానిక్స్ అండ్కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

 ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్

ఇంజనీరింగ్ ఫిజిక్స్

 బయోసైన్సెస్ అండ్బయో ఇంజనీరింగ్

 మెకానికల్ ఇంజనీరింగ్

 బయోటెక్నాలజీ అండ్బయోకెమికల్ ఇంజనీరింగ్

 ఓషన్ ఇంజనీరింగ్ అండ్నావల్ ఆర్కిటెక్చర్

 కెమికల్ ఇంజనీరింగ్

 ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ

 సివిల్ ఇంజనీరింగ్

 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (పవర్ అండ్ఆటోమేషన్)

 కంప్యూటర్ సైన్స్ అండ్ఇంజనీరింగ్

 ఎలక్ట్రికల్ అండ్ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

 డేటా సైన్స్ అండ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

 అగ్రికల్చర్ అండ్ఫుడ్ ఇంజనీరింగ్

 డేటా సైన్స్ అండ్ఇంజనీరింగ్

 బయో ఇంజనీరింగ్

 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

 సిరామిక్ ఇంజనీరింగ్

 

పైన పేర్కొన్న కోర్సులే కాకుండా అనేక ఇతర కోర్సులను IIT అందిస్తోంది. 12 తరగతి తర్వాత విద్యార్థులు ఎంచుకోదగిన 5 అకడమిక్ ప్రోగ్రామ్లు ఏవంటే.. B.Arch, B.Tech, BS, B.Tech-M.Techలో డ్యూయల్ డిగ్రీ, BS-MSలో డ్యూయల్ డిగ్రీ

 

ర్యాంక్వైజ్టాప్ IIT కాలేజీలు ఇవే..?

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారణాసి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

admin ManaBharat News